ముస్లిం సోదరులకు తన నివాసంలో విందు ఇచ్చిన చంద్రబాబునాయుడు

- July 07, 2016 , by Maagulf
ముస్లిం సోదరులకు తన నివాసంలో విందు ఇచ్చిన  చంద్రబాబునాయుడు

రంజాన్‌ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముస్లిం సోదరులకు తన నివాసంలో విందు ఇచ్చారు. ముస్లిం మత పెద్దలతో పాటు లోకేశ్‌, యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు, కేశినేని నాని, జలీల్‌ ఖాన్‌ తదితర ముఖ్యనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తమ ప్రభుత్వం ముస్లిం సంక్షేమానికి కృషి చేస్తోందని నేతలు స్పష్టం చేశారు. బడ్జెట్‌లో రూ.700 కోట్ల కేటాయింపుతో పాటు... వివిధ రూపాల్లో మరో రూ.300కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టిందన్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com