ప్రైవేట్ సెక్టార్లో సౌదీ వర్క్ ఫోర్స్ వృద్ధి
- July 07, 2016
2015లో ప్రైవేటు సెక్టార్లో సౌదీ మహిళలు, పురుషుల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఓ లోకల్ పబ్లికేషన్ పేర్కొంది. ఈ పెరుగుదల 10 శాతంగా అంచనా వేశారు. సౌదీ ప్రైవేట్ సెక్టార్లో 1.738 మిలియన్ మంది కార్మికులు పనిచేస్తున్నట్లు తేలింది. 2014తో పోల్చితే ఈ సంఖ్య 188,986 అదనం. ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్నవారిలో పురుషుల సంఖ్య 1.239 (71 శాతం) కాగా, మహిళల సంఖ్య 499,000 (29 శాతం)గా నమోదైంది. సౌదీ అరేబియన్ మానిటరీ ఏజెన్సీ (సమా) ఈ వివరాల్ని వెల్లడించింది. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు కల్పించడానికి సంబంధించి రియాద్ ముందంజలో ఉంది. 38 శాతం మంది వర్కర్స్‌తో (మొత్తం కార్మికుల్లో 38 శాతం) రియాద్ ఈ గౌరవం దక్కించుకుంది. ఆ తర్వాతి స్థానం ఈస్టర్న్ ప్రావిన్స్ది. మూడో స్థానంలో మక్కా నిలిచింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







