బిడిఎఫ్ సేవలకు ప్రశంసలు
- July 07, 2016
సౌది నేతృత్వంలోని అరబ్ అలయన్స్ - రాయల్ గార్డ్ కమాండర్ బ్రిగేడియర్ షేక్ నాజర్ బిన్ హమాద్ అల్ ఖలీఫా, బహ్రెయిన్ డిఫెన్స్ఫోర్స్తో 'ఆపరేషన్ రిస్టోర్ హోప్ ఇన్ యెమెన్'లో భాగంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాయల్ గార్డ్ కమాండర్, ఈద్ అల్ ఫితర్ సందర్భంగా కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫాకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, యెమెన్ విషయంలో తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనివ్వాలని ఆకాంక్షించారు. యెమెన్‌లో శాంతియుత పరిస్థితుల్ని నెలకొల్పే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన బిడిఎఫ్ ఆఫీసర్స్ అలాగే సైనికులకు నివాళులర్పించారు రాయల్ గార్డ్ కమాండర్.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







