షార్జాలో అగ్నిప్రమాదం..ఇంకా 1,500 మంది అద్దెదారులను వీడని కష్టాలు..!!
- April 16, 2025
యూఏఈ: షార్జాలో అగ్నిప్రమాదం జరిగిన నివాస భవనంలో 1,500 మందికి పైగా అద్దెదారులు క్రమంగా తమ ఇళ్లకు తిరిగి వస్తున్నప్పటికీ, కొందరు ఇప్పటికీ ఆశ్రయం కోసం స్నేహితులు, అధికారుల పై ఆధారపడుతున్నారు.
అల్ నహ్దాలోని 52 అంతస్తుల నివాస భవనంలోని పై అంతస్తులలో ఒకదానిలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో ఐదుగురు మరణించగా, 19 మంది గాయపడ్డ విసయం తెలిసిందే.
మంగళవారం సాయంత్రం ఆలస్యంగా, రాత్రి 7 గంటల ప్రాంతంలో, మొదట కొంతమంది నివాసితులను తిరిగి లోపలికి అనుమతించారు. లిఫ్ట్లు అంతకు మించి పనిచేయడం లేదు. 43వ అంతస్తు వరకు ఉన్న అంతస్తులు కూడా తెరిచారు. కానీ 44వ అంతస్తు పూర్తిగా మూసివేశారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







