తబుక్‌లో ఇద్దరు మహిళలు సహా 4 మంది ప్రవాసుల అరెస్టు..!!
- April 17, 2025
తబుక్ః ఉత్తర తబుక్ ప్రాంతంలోని దుబా గవర్నరేట్‌లోని ఒక అపార్ట్మెంట్లో ప్రాస్టిట్యూషన్ కేసులో ఇద్దరు మహిళలు సహా నలుగురు ప్రవాసులను అరెస్టు చేశారు. పబ్లిక్ సెక్యూరిటీ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. జనరల్ డిపార్ట్మెంట్ ఫర్ కమ్యూనిటీ సెక్యూరిటీ, కంబాటింగ్ హ్యూమన్ ట్రాఫికింగ్ నేరాలతో సమన్వయంతో తబుక్ పోలీసులు నిర్వహించిన దాడిలో ఈ అరెస్టులు జరిగాయి. అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత అనుమానితులను పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు అప్పగించారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







