దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 13..ఆరోజుతో స‌మ్మ‌ర్ సీజ‌న్ ముగింపు..!!

- April 20, 2025 , by Maagulf
దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 13..ఆరోజుతో స‌మ్మ‌ర్ సీజ‌న్ ముగింపు..!!

యూఏఈ: దుబాయ్ మిరాకిల్ గార్డెన్ వేసవి సీజ‌న్ కొన‌సాగుతుంది.  120 రకాల 150 మిలియన్ల పుష్పాలకు నిలయంగా ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద పూల తోట, జూన్ 15తో ముగియ‌నుంది. ఈ మేర‌కు నిర్వాహ‌కులు ప్ర‌క‌టించారు.  
దుబాయ్ మిరాకిల్ గార్డెన్ 13వ సీజన్ అక్టోబర్ 2024లో ప్రారంభమైంది.  సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. వారాంతంలో ఉదయం 9 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంటుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com