డిస్టెన్స్ లెర్నింగ్ మార్చి 6 వరకు పొడిగించిన యూఏఈ..!!
- March 04, 2026
యూఏఈ: విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకొని డిస్టెన్స్ లెర్నింగ్ ను మార్చి 6 వరకు పొడిగించినట్టు యూఏఈ విద్యామంత్రిత్వశాఖ ప్రకటించింది. ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు, అలాగే విశ్వవిద్యాలయాలకు వర్తిస్తుందని పేర్కొంది.
తాజా పరిస్థితులను అనుసరించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NCEMA) ప్రతినిధి డాక్టర్ సైఫ్ అల్ ధహేరి తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రం అవుతుందని, ఈ క్రమంలో ఇరాన్ విచక్షణ కోల్పోయి యూఏఈ పై దాడులకు పాల్పడుతుందని తెలిపింది.
విద్యా రంగంతో పాటు, అధికారులు ప్రైవేట్ రంగ సంస్థలు రిమోట్ వర్క్ సిస్టమ్ ను అమలు చేయాలని సూచించినట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- ఔద్ మైథా రోడ్–అల్ అసాయెల్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి
- సెప్టెంబర్ 23న షేక్ మహమ్మద్ లీడర్షిప్ ఫోరం
- స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ, విద్యా సంస్థల్లో అడ్మిషన్లపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
- షార్జా–ఒమన్ కారిడార్‌లో సరుకు రవాణా విలువ 66.26 శాతం వృద్ధి
- దుబాయ్: సోనాపూర్ క్యాంప్‌లో ఘనంగా గణేష్ ఉత్సవాలు..
- ఫుజైరా టెర్మినల్స్–అబుదాబి మధ్య ఎతిహాద్ రైల్ సర్వీస్ ప్రారంభం
- సెప్టెంబర్ 21 నుంచి షార్జా సఫారీ ఐదో సీజన్ ప్రారంభం
- ఖతార్‌లో సెప్టెంబర్ 20 నుంచి ‘అల్-జుబ్రా’ నక్షత్ర దశ.. వాతావరణంలో మార్పులు
- అక్టోబర్ 8 నుంచి అమెజాన్ సేల్
- దుబాయ్‌లో భారతీయులకు ఉచిత న్యాయ సలహాలు..







