మస్కట్ వేదికగా తదుపరి అమెరికా-ఇరాన్ చర్చలు..!!
- April 20, 2025
ముస్కట్: ఇరాన్- యునైటెడ్ స్టేట్స్ శనివారం మస్కట్‌లో మరో రౌండ్ చర్చలు జరపడానికి అంగీకరించాయని ఒమన్ తెలిపింది. ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైది మధ్యవర్తిత్వంలో ఇరాన్ విదేశాంగ మంత్రి డాక్టర్ అబ్బాస్ అరఘ్చి, అమెరికా అధ్యక్ష ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ రోమ్‌లో సమావేశం అయ్యారు. తదుపరి దశ చర్చలకు రెండు పార్టీలు ఒక ఒప్పందానికి వచ్చాయని ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు.
ఇరాన్ పూర్తిగా అణ్వాయుధాలను వదులుకోవాలని అమెరికా, ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయడంతోపాటు శాంతియుత ప్రయోజనాల కోసం అణుశక్తిని అభివృద్ధి చేసే హక్కును కాపాడుకోవడం లక్ష్యంగా ఇరాన్ చర్చల్లో పాల్గొంటున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్‌ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







