'పెళ్ళి చూపులు' ఆడియో విడుదల
- July 07, 2016
ఎవడే సుబ్రమ్మణ్యం ఫేం విజయ్ దేవరకొండ , యంగ్ హీరో నందు, అందాల భామ రీతూ వర్మ జంటగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ధర్మపథ క్రియేషన్స్, బిగ్ బెన్ స్టూడియోస్,వినూతన గీత బ్యానర్స్‌పై రాజ్ కందుకూరి, యస్.రాగినేని సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'పెళ్ళి చూపులు'. ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కుతుందనడానికి నిదర్శనంగా నిలిచే చిత్రంగా పెళ్ళి చూపులు ఉంటుందని నిర్మాతలు తెలిపారు. ఇటీవల నాని చేతుల మీదుగా మోషన్ పోస్టర్ ని విడుదల చేసిన చిత్ర యూనిట్ తాజాగా ఆడియోను కూడా విడుదల చేశారు. ఈ చిత్రంలోని సాంగ్స్ మ్యూజిక్ లవర్స్ ని ఆకర్షిస్తున్నాయి. మరి కొద్ది రోజుల్లో ఈ మూవీని విడుదల చేయాలని భావిస్తున్న మేకర్స్ వినూత్న రీతీలో ప్రమోషన్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి కొన్ని సాంగ్ ట్రైలర్స్ ని విడుదల చేశారు. మరి వాటిపై మీరు ఓ లుక్కేయండి.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







