అమరావతికి రండి..ప్రధాని మోడీకి చంద్రబాబు ఆహ్వానం..

- April 25, 2025 , by Maagulf
అమరావతికి రండి..ప్రధాని మోడీకి చంద్రబాబు ఆహ్వానం..

న్యూ ఢిల్లీ: ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.కేంద్ర నిర్ణయాలకు రాష్ట్రం మద్దతు ఉంటుందని మోడీకి స్పష్టం చేశారు.మే 2న అమరావతి పునఃప్రారంభ పనులకు రావాలని మోడీని ఆహ్వానించారు. ఆ రోజున రూ.లక్ష కోట్లకు పైగా ప్రాజెక్టులకు ప్రధానితో శంకుస్థాపన చేయించేలా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com