ఖలీఫా అంతర్జాతీయ స్టేడియం.. మే 24న అమీర్ కప్ ఫైనల్‌కు ఆతిథ్యం..!!
- April 26, 2025
దోహా, ఖతార్: ఐకానిక్ ఖలీఫా అంతర్జాతీయ స్టేడియం మే 24న ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమీర్ కప్ ఫైనల్‌కు ఆతిథ్యం ఇస్తుందని ఖతార్ ఫుట్‌బాల్ అసోసియేషన్ (QFA) ప్రకటించింది. రౌండ్ ఆఫ్ 16 డ్రా సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో QFA పోటీల అధిపతి అలీ హమౌద్ అల్-నుయిమి మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మక టోర్నమెంట్ 53వ ఎడిషన్‌లో అల్ తుమామా, జాసిమ్ బిన్ , అబ్దుల్లా బిన్ ఖలీఫా స్టేడియంలు కూడా మ్యాచ్‌లను నిర్వహిస్తాయని తెలపారు. ప్రైమరీ స్టేజీలో ప్రారంభించిన టోర్నమెంట్ ప్రమోషనల్ ప్రచారం పూర్తి స్థాయిలో జరుగుతుందని QFA మీడియా హెడ్ అలీ అల్-సలాత్ అన్నారు. కాగా, మ్యాచ్‌లు జరిగే సమయంలో అభిమానులకు బహుమతులు అందజేస్తామని, మరిన్ని వివరాలను QFA అధికారిక మీడియా ఛానెల్‌ల ద్వారా త్వరలో ప్రకటిస్తామని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







