మస్కట్‌లో యాచ్ లో అగ్నిప్రమాదం.. ఐదుగురిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- April 28, 2025
మస్కట్: మస్కట్ గవర్నరేట్‌లోని అల్ అజైబా తీరంలో ఒక యాచ్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఈప్రమాదం నుంచి ఐదుగురిని రక్షించినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. "నిన్న మస్కట్ గవర్నరేట్‌లోని అల్ అజైబా తీరంలో ఒక పడవ(యాచ్)లో సంభవించిన మంటలను కోస్ట్ గార్డ్ పోలీస్ కమాండ్ సకాలంలో స్పందించి ఆర్పివేసింది. ప్రమాదం చిక్కుకున్న ఐదుగురిని అక్కడి నుంచి రక్షించి, వారిలో గాయపడ్డ ఒకరిని చికిత్స కోసం సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA) ఆసుపత్రికి తరలించింది." అని వివరించింది.
తాజా వార్తలు
- మానవ అక్రమ రవాణా, వీసా ట్రేడింగ్..ఆఫీసుపై రైడ్స్..!!
- సౌదీ బస్సు ప్రమాదం నుంచి బయటపడ్డా..తల్లిదండ్రులను కోల్పోయాడు..!!
- బహ్రెయిన్-నాటో సంబంధాల్లో కొత్త అధ్యాయం..!!
- బౌషర్‌లో శాంతికి భంగం..122 మంది అరెస్ట్..!!
- ఖలీఫా అల్ అత్తియా ఇంటర్చేంజ్ మూసివేత..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్‌ను స్వాగతించిన ట్రంప్..!!
- సల్మాన్ ఖాన్ కేసులో నిందితుడు అన్మోల్ ఇండియాకు అప్పగింత
- ధర్మ ధ్వజం: అయోధ్య నూతన వైభవం
- టీటీడీకి రూ.2 కోట్లు విరాళం
- సహాంలో పది మంది అరెస్టు..!!







