హమద్ మెడికల్ కార్పొరేషన్ ఈద్ రెండో రోజున అత్యవసర కేసులు 1,822
- July 08, 2016
ఈద్ అల్ ఫితర్ రెండో రోజున హమద్ మెడికల్ కార్పొరేషన్ (HMC) నిర్వహించిన అత్యవసర విభాగాలలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 1,822 కేసులను పరిశీలించింది.
హమద్ జనరల్ ఆస్పత్రిలో అత్యవసర విభాగంలో 588 కేసులు నమోదు కాగా , అందులో 4 కేసులు రోడ్డు ప్రమాదాలలో గాయపడ్డారు.ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు .హమద్ హాస్పిటల్ ఎమర్జెన్సీకి మెడిసిన్ వద్ద సలహాదారుగా ఉన్న డాక్టర్ ఒమర్ అల్ మహీంద్ర " మా గల్ఫ్ డాట్ కామ్ " కు తెలిపారు. .
యూనిట్ కూడా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్న 12 మంది గుండె రోగులు అత్యవసర విభాగపు సేవలను పొందిన తర్వాత వారిని హమద్ మెడికల్ కార్పొరేషన్ గుండె సంబంధిత వ్యాధుల విభాగానికి బదిలీ చేయబడ్డారు. బుధవారం పోలిస్తే ఈద్ రెండో రోజు గురువారం రోడ్డు ప్రమాదాలలో గాయపదినవారి సంఖ్య కొద్దిగా పెరిగింది అత్యవసర యూనిట్ సాయంత్రం 6 గంటల నుండి అర్ధరాత్రి సమయం వరకు రద్దీ గంటల వేళ 25 నుంచి 30 మంది వైద్యులు అందుబాటులో ఉన్నారని అల్ మహీంద్ర చెప్పారు.
గురువారం అల్ వక్ర ఆసుపత్రిలో అత్యవసర విభాగం 332 కేసులను స్వీకరించినట్లు డాక్టర్ మెయిడ్ ఖాసిం, విభాగాధిపతి తెలిపారు. కేవలం పది కేసులలో మాత్రమే మరింత మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి అంతర్గత విభాగాలకు సూచించబడ్డాయి మరియు మిగిలిన రోగులకు సరైన చికిత్స అందించిన తర్వాత విడుదల చేయబడ్నాట్లు డాక్టర్ కాసిం చెప్పారు.హమద్ మెడికల్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న శిశు అత్యవసర విభాగం 902 కేసులు పొందింది, డాక్టర్ మొహమ్మద్ అల్ అమిరి విభాగపు ముఖ్యఅధిపతి తెలిపారు.వైద్య సంరక్షణ అందించిన తర్వాత రోగులు అందర్నీ డిశ్చార్జి చేయడం జరిగిందని డాక్టర్ తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







