ఈద్ అల్-అధా..కువైట్ లో జూన్ 5-9 వరకు సెలవులు..!!
- April 30, 2025
కువైట్: 1446 AH హిజ్రీ సంవత్సరానికి అరాఫత్ దినోత్సవం, ఈద్ అల్-అధా సెలవుల సందర్భంగా కువైట్ క్యాబినెట్ అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలు, అధికారులు, ప్రభుత్వ సంస్థలకు సెలవులను ప్రకటించింది. కేబినెట్ ప్రకటన ప్రకారం.. ప్రభుత్వ రంగ సెలవులు నాలుగు రోజులు ఉండనున్నాయి. జూన్ 5 (గురువారం) నుండి జూన్ 8 (ఆదివారం) వరకు.. జూన్ 9న కూడా విశ్రాంతి దినం ఉంటుంది. ప్రభుత్వ రంగంలో కార్యకలాపాలు జూన్ 10 (మంగళవారం) తిరిగి ప్రారంభమవుతుంది.
తాజా వార్తలు
- ఔద్ మైథా రోడ్–అల్ అసాయెల్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి
- సెప్టెంబర్ 23న షేక్ మహమ్మద్ లీడర్షిప్ ఫోరం
- స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ, విద్యా సంస్థల్లో అడ్మిషన్లపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
- షార్జా–ఒమన్ కారిడార్‌లో సరుకు రవాణా విలువ 66.26 శాతం వృద్ధి
- దుబాయ్: సోనాపూర్ క్యాంప్‌లో ఘనంగా గణేష్ ఉత్సవాలు..
- ఫుజైరా టెర్మినల్స్–అబుదాబి మధ్య ఎతిహాద్ రైల్ సర్వీస్ ప్రారంభం
- సెప్టెంబర్ 21 నుంచి షార్జా సఫారీ ఐదో సీజన్ ప్రారంభం
- ఖతార్‌లో సెప్టెంబర్ 20 నుంచి ‘అల్-జుబ్రా’ నక్షత్ర దశ.. వాతావరణంలో మార్పులు
- అక్టోబర్ 8 నుంచి అమెజాన్ సేల్
- దుబాయ్‌లో భారతీయులకు ఉచిత న్యాయ సలహాలు..







