రష్యాకు ప్రయాణం కానున్నాచంద్రబాబు
- July 08, 2016
ఏపీ సీఎం చంద్రబాబు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. 11 గంటలకు ఢిల్లీ నుంచి రష్యాకు ప్రయాణం కానున్నారు. శనివారం మధ్యాహ్నం కజకిస్థాన్‌లోని అల్మాటీ నగరంలో జరిగే ద్వైపాక్షిక సమావేశాల్లో చంద్రబాబు బృందం పాల్గొననుంది. అనంతరం కజకిస్థాన్ రక్షణ మంత్రి ఇమాంగలి తస్మగంబెవ్తో భేటీ కానున్నారు. ఏపీలో పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంగా చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లారు. పలు కంపెనీల సీఈవోలు, పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఇంటర్నేషనల్ బిజినెస్ ఎగ్జిబిషన్ ఇన్నోప్రోమ్ ప్రారంభ వేడుకల్లో చంద్రబాబు పాల్గొంటారు. సోమవారం రష్యా-భారత్ బిజినెస్ ఫోరం నిర్వహించే సదస్సుకు సీఎం హాజరుకానున్నారు
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









