ఈనెల 19న శబరిమలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- May 05, 2025
న్యూ ఢిల్లీ: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పాటు కేరళలో పర్యటించనున్నారు.. ఈనెల 18, 19 తేదీల్లో ఆమె ఆ రాష్ట్రంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇక రాష్ట్రపతి 18న స్థానిక కళాశాలలో జరిగే కార్యక్రమంలో పాల్గొనడానికి కొట్టాయం జిల్లాకు చేరుకుంటారు.ఆ మరుసటి రోజు, మే 19న ఆమె ఎడవం మాస పూజల ముగింపు రోజున ప్రార్థనలు చేయడానికి శబరిమల శ్రీ అయ్యప్ప ఆలయాన్ని సందర్శిస్తారు. రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా రాష్ట్రపతి శబరిమలకు వెళ్లనున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో అక్టోబర్ 12న FOI ఈవెంట్స్ దీపావళి ఉత్సవ్
- ఏపీ: నకిలీ మద్యం కేసు..రహస్య ప్రదేశంలో కింగ్ పిన్ విచారణ..
- ఐపీఎల్ మినీ వేలానికి ముహూర్తం ఫిక్స్
- భారత్‌లో 9 బ్రిటన్ యూనివర్శిటీల క్యాంపస్
- ఐటీ హబ్‌గా ఆంధ్ర ప్రదేశ్..
- మైక్రోసాఫ్ట్ సలహాదారుగా రిషి సునాక్
- ఆరుగురు కొత్త కంటెస్టెంట్లు ఎంట్రీ
- ఖతార్ ఆకాశంలో కనువిందు చేసిన అద్భుతం..!!
- మసీదులు, స్కూళ్ల వద్ద పొగాకు షాప్స్ పై నిషేధం..!!
- Dh430,000 గెలుచుకున్న భారత్, బంగ్లా ప్రవాసులు..!!