ఒమాన్ లో ఈద్ వరకు స్తంభించిన వలస కార్మికుల నియామకాలు
- July 13, 2015
ఒమాన్ మానవ వనరుల మంత్రిత్వ శాఖ, ఈద్ ఉల్ ఫిత్ర్ పండుగ తరువాతి వరకు, వలసకార్మికుల నియామకాలను నిలిపివేసింది. ఈద్ సెలవుదినాల మొదటి పనిదినo వరకు కొత్త క్లియరెన్సులను జారీచేయబోమని తెలియజేస్తూ, ఇప్పటికే క్లియరెన్స్ కొరకు దరఖాస్తు చేసుకున్నవారి విజ్ఞప్తులు మాత్రం మన్నింపబడతాయని ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఐతే, కారణాలేమీ తెలుపకుండానే, ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడంపై వివిధ వర్గాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు







