గోన్ కమ్యూనిటీ సమ్మర్ ఫెస్టివల్
- July 09, 2016
యూఏఈ గోన్ కమ్యూనిటీకి చెందిన సుమారు 300 మంది సమ్మర్ ఫెస్టివల్లో పాల్గొన్నారు. షార్జా గోన్ కమ్యూనిటీ నిర్వహించిన ఈ ఫెస్టివల్ అ్మన్ బీచ్ హోటల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరిగింది. గోన్స్ కమ్యూనిటీకి చెందిన పలువురు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రతి యేడాదీ యూఏఈ గోన్ కమ్యూనిటీ మూడు నుంచి నాలుగు పెద్ద ఈవెంట్స్ నిర్వహిస్తుందనీ, అందులో సమ్మర్ ఫెస్టివల్ కూడా ఒకటని షార్జా గోన్ కమ్యూనిటీ ప్రతినిథి చెప్పారు. క్రిస్టియన్లు, ముస్లింలు, హిందువుల్లానే గోన్ కమ్యూనిటీ కూడా యూఏఈలో పెద్ద కమ్యూనిటీగా ఉంది. గోన్ కమ్యూనిటీలో ఎక్కువమంది కేథలిక్కి చెందినవారు. చర్చ్‌ల వద్ద క్రిస్మస్ డాన్స్ సెలబ్రేషన్స్‌లో వీళ్ళే ఎక్కువగా కనిపిస్తుంటారు. డిసెంబర్లో జరిగిన సెలబ్రేషన్స్‌లో సుమారు 800 మంది వరకు గోన్ కమ్యూనిటీకి చెందినవారు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







