సబా అల్-అహ్మద్‌లో నలుగురు ప్రవాసులు అరెస్ట్..!!
- May 09, 2025
కువైట్: సబా అల్-అహ్మద్‌లో చోరీలకు పాల్పడుతున్న నలుగురు ప్రవాసులను అధికారులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి పెద్దసంఖ్యలో విద్యుత్ కేబుల్స్, పరికరాలు, ట్రాన్స్ఫార్మర్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. భద్రతా గస్తీ బృందం ప్రవాసులు వెళుతున్న లారీని ఆపి, తనికీలు చేయగా విషయం బయటపడింది. దొంగిలించబడిన వస్తువులతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు క్యాబిన్లో దాక్కున్నట్లు అధికారులు గుర్తించారు. విచారణ సందర్భంగా, అనుమానితులు చోరీ చేసినట్లు అంగీకరించారు. మరిన్ని ఆధారాలను సేకరించడానికి దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత







