మస్కట్‌లో మళ్లీ అమెరికా, ఇరాన్ చర్చలు..!!
- May 11, 2025
మస్కట్: అమెరికా, ఇరాన్ నాల్గవ రౌండ్ అణు సంబంధిత చర్చలు మస్కట్ ఆఫ్ ఒమన్‌లో తిరిగి ప్రారంభం కానున్నాయి. ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ అల్ బుసైది తన X ప్లాట్‌ఫామ్‌లోని అధికారిక ఖాతాలో ఈ మేరకు ఒక పోస్ట్ చేశారు. “ఇరాన్, అమెరికా రెండింటితో సమన్వయం తర్వాత, నాల్గవ రౌండ్ చర్చలు మే 11 ఆదివారం మస్కట్‌లో జరగనున్నాయి.” అని ప్రకటించారు. మే 2, 3న ఒమన్ సుల్తానేట్ లో జరగాల్సిన అమెరికా-ఇరాన్ సమావేశాన్ని వాయిదా వేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- మహిళల హకీ ఆసియా కప్‌లో ఫైనల్‌కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..