ఏపీలో నామినేటెడ్ పదవుల కేటాయింపు
- May 12, 2025
అమరావతి: ఏపీలో నామినేటెడ్ పదవుల కేటాయింపు కొనసాగుతోంది.అందులో భాగంగా 22 మందిని వివిధ సంస్థలకు ఛైర్మన్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. అందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరన తర్వాత..పలు దఫాలుగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తూ వచ్చిన సంగతి తెలిసిందే.
1. ఆంధ్రప్రదేశ్ ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ బోర్డు | డా.జెడ్.శివ ప్రసాద్ | నెల్లూరు సిటీ | టీడీపీ
2. ఆంధ్రప్రదేశ్ విద్యా మరియు సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ (APEWIDC) | ఎస్.రాజశేఖర్ | కుప్పం | టీడీపీ
3. ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ & బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ | సుగుణమ్మ | తిరుపతి | టీడీపీ
4. ఆంధ్రప్రదేశ్ కార్మిక సంక్షేమ బోర్డు | వెంకట శివుడు యాదవ్ | గుంతకల్ | టీడీపీ
5. ఆంధ్రప్రదేశ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల బోర్డు | వలవల బాబ్జీ | తాడేపల్లిగూడెం | టీడీపీ
6. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ (APSSDC) | బురుగుపల్లి శేషారావు | నిడదవోలు | టీడీపీ
7. ఆంధ్రప్రదేశ్ మహిళల సహకార ఆర్థిక కార్పొరేషన్ | పితల సుజాత | భీమవరం | టీడీపీ
8. తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ | దివాకర్ రెడ్డి | తిరుపతి | టీడీపీ
9. ఏలూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (EUDA) | వాణి వెంకట శివ ప్రసాద్ పెన్నుబోయిన | ఏలూరు | టీడీపీ
10. ఆంధ్రప్రదేశ్ ఎన్ఆర్టీ సొసైటీ (APNRTS) | డా.రవి వేమూరు | తెనాలి | టీడీపీ
11. ఆంధ్రప్రదేశ్ అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ | మలేపాటి సుబ్బా నాయుడు | కావలి | టీడీపీ
12. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ | కె.ఎస్. జవహర్ | కొవ్వూరు (ఎస్సీ) | టీడీపీ
13. ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల సహకార సంఘాల సమాఖ్య | పెదిరాజు కొల్లు | నరసాపురం | టీడీపీ
14. ఆంధ్రప్రదేశ్ కుమ్మరి శాలివాహన సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ | పేరేపి ఈశ్వర్ | విజయవాడ ఈస్ట్ | టీడీపీ
15. ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ | మల్లెల ఈశ్వరరావు | గుంటూరు వెస్ట్ | టీడీపీ
16. ఆంధ్రప్రదేశ్ టైలర్ అభివృద్ధి సహకార సమాఖ్య | ఆకాసపు స్వామి | తాడేపల్లిగూడెం | టీడీపీ
17. ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అభివృద్ధి సహకార సంస్థ (APSIDC) | లీలకృష్ణ | మండపేట | జనసేన పార్టీ
18. ఆంధ్రప్రదేశ్ లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ | రియాజ్ | ఒంగోలు | జనసేన పార్టీ
19. ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ | డా.పసుపులేటి హరి ప్రసాద్ | తిరుపతి | జనసేన పార్టీ
20. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్ | సోల్ల బోజ్జి రెడ్డి | రంపచోడవరం | భారతీయ జనతా పార్టీ
21. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ | డా.రాయపాటి శైలజా | అమరావతి జేఏసి
22. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ | ఆలపాటి సురేష్ | అమరావతి జేఏసి
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







