32 ఎయిర్పోర్టుల నుంచి రాకపోకలు ప్రారంభం
- May 12, 2025
న్యూ ఢిల్లీ: భారత్–పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నిలిపివేసిన 32 విమానాశ్రయాల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. తొలుత ఈ నెల 15 వరకు విమానాశ్రయాలను మూసివేయాలని భావించినా, పరిస్థితులు మెరుగుపడటంతో అధికారులు అవి మళ్లీ తెరుచుకునేలా చర్యలు చేపట్టారు. ప్రయాణికులు ఈ పరిణామాన్ని దృష్టిలో ఉంచుకుని తమ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా సూచించింది.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ U.S.A. ఆధ్వర్యంలో 'ఎకోస్ ఆఫ్ కంపాషన్'
- KL యూనివర్సిటీలో ETV విన్ వారి WIN.Club ప్రారంభం
- తెలంగాణ: 75 ప్రైవేట్ బస్సుల పై కేసులు
- వైకుంఠ ద్వార దర్శనాల పై భక్తుల్లో విశేష సంతృప్తి
- అన్విత బ్రాండ్ అంబాసిడర్గా నందమూరి బాలకృష్ణ
- తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు
- ఒమన్ డెసర్ట్ మారథాన్.. పోటీ పడుతున్న 1,200 మంది..!!
- ప్యాసింజర్ స్టేషన్లను ఆవిష్కరించిన ఇతిహాద్ రైల్..!!
- జాబర్ అల్-అహ్మద్ స్టేడియానికి పోటెత్తిన అభిమానులు..!!
- ఖతార్ లో వెహికల్స్, ప్రాపర్టీల ఆన్లైన్ వేలం..!!







