కెన్యాకు బయలుదేరిన మోడీ
- July 10, 2016
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన టాంజానియా పర్యటన ముగించుకుని కెన్యా బయలుదేరి వెళ్లారు. టాంజానియాలో ఆయనకు అక్కడి నేతలు, అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఇవాళ ఆయన టాంజానియాలో ఆ దేశ అధ్యక్షుడితో సమావేశమై భారత్, టాంజానియా ధ్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఐదు ఒప్పందాలపై సంతకాలు కూడా జరిగాయి. అనంతరం ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొని తదుపరి పర్యటన కోసం కెన్యాకు పయనమయ్యారు. కాగా, మోదీ తన నాలుగు ఆఫ్రికా దేశాల పర్యటనలో భాగంగా మొజాంబిక్, దక్షిణాఫ్రికా, టాంజానియాల్లో పర్యటించారు. చివరగా కెన్యా పర్యటన ముగించుకుని భారత్‌కు రానున్నారు.
తాజా వార్తలు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత







