కువైట్ లో విస్తృత తనిఖీలు..19 మంది అరెస్ట్.. 474 నోటీసులు జారీ..!!
- May 17, 2025
కువైట్: బ్నీద్ అల్-క్వార్ ప్రాంతంలో విస్తృతమైన భద్రతా, ట్రాఫిక్ తనిఖీలను నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు 474 వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలను జారీ చేశారు. అదే సమయంలో నివాస వర్క్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు 5 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరితోపాటు ఇతర కేసులకు సంబంధించి ఏడుగురు, సరైన పత్రాలు లేని ఇద్దరు, పరారీలో ఉన్న ఇద్దరు, క్రిమినల్ ఉరిశిక్షకు సంబంధిచి ఇద్దరు, ట్రాఫిక్ చలానాలను కట్టకుండా తప్పించుకు తిరుగుతున్న ఒకరిని అరెస్ట్ చేశారు. అలాగే అనేక కేసుల్లో ఉన్న రెండు వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినందుకు ఒక మోటార్ సైకిల్‌ను సీజ్ చేశారు. కమ్యూనిటీ భద్రతను కాపాడటానికి దేశంలోని వివిధ ప్రాంతాలలో ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇరాన్ దాడుల అనంతరం కతార్లో ఇండియన్ ఎంబసీ హెచ్చరిక
- ఎయిర్ ఇండియా మిడిల్ ఈస్ట్ విమానాలను నిలిపివేత
- నివాసితులను అప్రమత్తంగా ఉండాలని కోరిన దుబాయ్ సెక్యూరిటీ సర్వీస్
- కతార్ పై మిసైల్ దాడిని తీవ్రంగా ఖండించిన GCC ప్రధాన కార్యదర్శి
- బహ్రెయిన్ వైమానిక పరిధిని తాత్కాలికంగా నిలిపివేత
- కువైట్ తాత్కాలికంగా వైమానిక పరిధి మూసివేత
- శ్రీవారి లడ్డూ ప్రసాదం కొనుగోలుకు నూతన సదుపాయం
- ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు: ఎండీ వీసీ సజ్జనర్
- భారత్కి క్రూడాయిల్ విషయంలో ఇబ్బంది లేదు: హర్దీప్ సింగ్
- చెన్నై పోలీసుల అదుపులో హీరో శ్రీరామ్..