రాస్ బు ఫోంటాస్ నుండి కొత్త బస్సు మార్గం.. దోహా మెట్రో
- May 18, 2025
దోహా, ఖతార్: ఖతార్ రైలు అల్ తుమామా ప్రాంత నివాసితుల కోసం కొత్త మెట్రోలింక్ బస్సు సేవను ప్రకటించింది. మే 18 నుండి, రూట్ M150 అల్ తుమామాలోని జోన్ 46లో నివసించే వారి కోసం రెడ్ లైన్లోని రాస్ బు ఫోంటాస్ నుండి సేవలను ప్రారంభిస్తుందని దోహా మెట్రో తన సోషల్ మీడియా ప్రకటనలో పేర్కొంది. M150 మార్గం అల్ తుమామా స్టేడియం, ఖరామా అవేర్నెస్ పార్క్ మధ్య నివసించే వారిని కవర్ చేస్తుంది. అల్ మీరా, అల్ ఫుర్జాన్ మార్కెట్ సమీప ప్రాంతాల వారికి మెరుగైన రవాణా సేవలను అందిస్తందని తెలిపారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







