ఐపీఎల్ అభిమానులకు జైన్ కువైట్ బంపరాఫర్.. KD1కే స్ట్రీమింగ్ ఆఫర్..!!
- May 18, 2025
కువైట్: జైన్ కువైట్ క్రికెట్ అభిమానుకలు ప్రత్యేక ఆఫర్ ను ప్రకటించింది. జైన్ ప్రీపెయిడ్ కస్టమర్లకు IPL 2025ని KD1కే అత్యధిక నాణ్యత, వేగంతో ఆస్వాదించే అవకాశాన్ని అందిస్తోంది. జైన్ తన ప్రత్యేక ఆఫర్ ద్వారా క్రికెట్ అభిమానులు IPL 2025 సీజన్‌లోని ప్రతి మ్యాచ్‌ను ఆస్వాదించేలా బంపరాఫర్ ఉంటుందని తెలిపింది. క్రికెట్ అభిమానులు తమ ఇంటి నుండి చూస్తున్నా లేదా ప్రయాణంలో ఉన్నా, ఈ సబ్‌స్క్రిప్షన్ అన్ని జైన్ ప్రీపెయిడ్ కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. ఇది జైన్ యాప్ లేదా మైజైన్ ద్వారా ఐదు పరికరాల వరకు కనెక్ట్ చేసుకునే సామర్థ్యంతో తక్షణ యాక్టివేషన్‌ను అందిస్తుంది. ఈ సేవ IPL 2025 టోర్నమెంట్‌ను టీవీ, స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ప్లేస్టేషన్‌లో ఆస్వాదించవచ్చు. అభిమానులు STARZPLAY ద్వారా CricLife 1 & 2లో ప్రతి క్షణాన్ని సులభంగా తిలకించవచ్చని జైన్ కువైట్ తెలిపింది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమాన సర్వీస్ లు పునరుద్దరణ
- అంతరిక్ష యాత్రకు తెలుగమ్మాయి..
- హైదరాబాద్ పాస్‌పోర్టు కార్యాలయానికి అరుదైన పురస్కారం
- పార్టీ నేతల తీరు పై సీఎం చంద్రబాబు అసంతృప్తి
- దుబాయ్‌లో వీసా మోసం కేసు: 21 మంది దోషులు
- ఖతార్ లో విమాన రాకపోకలు ప్రారంభం
- డ్రగ్స్ కొనుగోలు చేశాను.. అమ్మలేదు: శ్రీరామ్
- TTD: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర మ్యూజియం ఏర్పాటు
- ట్యాక్స్ అనేది చట్టబద్ధమైన అవసరం కాదు, వ్యూహాత్మక అత్యవసరం..!!
- కొన్ని యూఏఈ, జీసీసీ ఫ్లైట్స్ తాత్కాలికంగా నిలిపివేత..!!