మిస్‌వరల్డ్ క్వార్టర్ ఫైనల్స్‌కు 48 మంది

- May 20, 2025 , by Maagulf
మిస్‌వరల్డ్ క్వార్టర్ ఫైనల్స్‌కు 48 మంది

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పోటీలో 109 దేశాల సుందరీమణులు పాల్గొంటుండగా..వీరిలో 48 మంది క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. సోమవారం జరిగిన టాలెంట్ కాంపిటిషన్ సెకండ్ రౌండ్ నుంచి వారిని ఎంపిక చేశారు.ఇంకా ఈ విభాగంలో నేపాల్, హైతీ, ఇండోనేసియా సుందరీమణులు ప్రతిభను నిరూపించుకోవాల్సి ఉందని మిస్‌వరల్డ్ నిర్వహకులు వెల్లడించారు.మంగళవారం, బుధవారం కాంటినెంటల్ ఫినాలేలు జరగనున్నట్లు వారు పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com