మక్కాలోకి ఇల్లీగల్ ఎంట్రీ.. 20 మందికి జరిమానా..!!
- May 21, 2025
రియాద్: హజ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు 12 మంది ప్రవాసులు, ఎనిమిది మంది సౌదీ పౌరులకు జరిమానా విధించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మక్కా ఎంట్రీ పాయింట్ల వద్ద ఉన్న హజ్ భద్రతా దళాలు హజ్ యాత్ర చేయడానికి అనుమతి లేకుండా 60 మంది వ్యక్తులను రవాణా చేస్తున్న ఈ వ్యక్తులను అరెస్టు చేశాయి. వారికి జైలు శిక్ష తోపాటు గరిష్టంగా SR100,000 జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు. శిక్షలు పూర్తయిన తర్వాత సౌదీ అరేబియాలోకి తిరిగి ప్రవేశించడంపై 10 సంవత్సరాల నిషేధం విధిస్తామని వెల్లడించారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







