సింగర్ గా మారిన సుమ.!
- July 11, 2016
సుమ. ఇంట్లోని చిన్నపిల్లల దగ్గర్నుంచి పండు ముసలి వరకూ సుపరిచితమైన పేరు. సుమ టివి షో చూడని తెలుగువాళ్లు దాదాపు ఉండరనే చెప్పాలేమో. అంతగా నేరుగా నట్టింట్లోకి వచ్చేసిన సుమ టివి యాంకర్ గాను, ఆడియో ఫంక్షన్స్ లోను, తన మల్టీటాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది. అంతటితో ఆగని సుమ ఇప్పుడు సరికొత్త అవతారం ఎత్తింది. సింగర్ గా టర్న్ తసుకుంది. మాటీవీ రూపొందిస్తున్న 'సెల్ మీ ద ఆన్సర్' అనే న్యూ గేమ్ షో కోసం సుమ పాట పాడింది.
రవికాంత్ రాసిన పాటను సుమ పాడగా మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె నేతృత్వంలో రికార్డింగ్ చేసారు. ఈ విషయాన్ని స్వయంగా రఘు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇక గాయని గా ఎలాంటి సంచలనాలు చేస్తుందో ఈ కేరళ కుట్టి.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







