మరికొన్ని గంటల్లో మారనున్న బ్రిటన్ ప్రధాని
- July 11, 2016
బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ బుధవారం తప్పుకోనున్నారు. మరో 48 గంటల్లో బ్రిటన్‌కు కొత్త ప్రధానిగా థెరిసా మే బాధ్యతలు స్వీకరిస్తారు. ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగడాన్ని వ్యతిరేకిస్తూ డేవిడ్ కామెరాన్ ప్రధాని పదవినుంచి తప్పుకుంటున్నారు. దీంతో కొత్త ప్రధాని ఎంపిక అనివార్యమైంది. అధికార కన్సర్వేటివ్ పార్టీ నాయకురాలైన థెరిసా మే ఒక్కరే ప్రధాని రేసులో నిలిచారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









