అరెస్టైన ఐఎస్ఐఎస్ సానుభూతిపరులనుండి కీలక విషయాలు రాబట్టిన ఎన్ఐఏ
- July 11, 2016
ఐసిస్ సానుభూతిపరులను సోమవారం విచారించిన కేంద్ర దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) వారినుంచి కీలక విషయాలు రాబట్టింది. ఇటీవలి హైదరాబాద్‌లో విధ్వంసానికి విఫలయత్నం చేసి పోలీసులకు చిక్కిన ఐసిస్ సానుభూతిపరులను ఎన్ఐఏ తన కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్న సంగతి తెలిసిందే. చార్మినార్ వద్ద సహద్ 9 ఎయిర్‌సెల్ ప్రి యాక్టివేటెడ్ సిమ్ కార్డులు, ఐదు చైనా ఫోన్లను కొన్నట్లు అధికారులు నిర్థరించారు. పేలుడు పదార్థాలను తూకం వేసేందుకు బరువు తూచే యంత్రాన్ని ఇలియాస్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. మిగిలిన ఉగ్రవాదులతో సంప్రదింపులు జరిపేందుకు ఇక్బాల్ ఎన్‌క్రిప్ట్ మెయిల్‌ను ఇక్బాల్ వాడినట్లు, టుటనోటా.కామ్ మెయిల్‌తో ఉగ్రవాదులతో చర్చించినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర







