హాస్పిటాలిటీ ఫెసిలిటీస్ సంఖ్యలో మక్కా రికార్డు..!!
- May 30, 2025
మక్కా: మక్కాలో లైసెన్స్ పొందిన హాస్పిటాలిటీ ఫెసిలిటీస్ సంఖ్య 1,160 దాటిందని పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇది గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 2025 మొదటి త్రైమాసికంలో 54% పెరుగుదలను సూచిస్తుందన్నారు. యాత్రికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన, అధిక-నాణ్యత సేవలను అందించాలని ప్రయత్నిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇతర ప్రభుత్వ సంస్థలతో సమన్వయంతో ఈ పెరుగుదల నమోదయిందని పేర్కొంది.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!







