కువైట్‌లో ఈద్ అల్-అధా ప్రార్థనల సమయాలు వెల్లడి..!!

- June 03, 2025 , by Maagulf
కువైట్‌లో ఈద్ అల్-అధా ప్రార్థనల సమయాలు వెల్లడి..!!

కువైట్: కువైట్ వ్యాప్తంగా ఈద్ అల్-అధా ప్రార్థనల సమయాలను వెల్లడించారు. 57 ప్రార్థనా స్థలాలు, మసీదులలో శుక్రవారం ఉదయం 5:03 గంటలకు ఈద్ అల్-అధా ప్రార్థనలు జరుగుతాయని ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ మేరకు అసిస్టెంట్ అండర్ సెక్రటరీ బదర్ అల్-ఒతైబి ఒక ప్రకటన విడుదల చేశారు. యార్డులు, యూత్ సెంటర్లు, క్రీడా కేంద్రాలలో ఈద్ ప్రార్థనలను నిర్వహించనున్నట్లు మంత్రిత్వ శాఖ ఒక సర్క్యులర్ జారీ చేసినట్లు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com