బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో సల్మాన్, అనుష్కలపై చీటింగ్ కేసు
- July 12, 2016
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్, అనుష్క శర్మ, దర్శకుడు అలీజఫర్ అబ్బాస్‌పై బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో చీటింగ్ కేసు నమోదైంది. ముజఫర్‌పూర్‌కు చెందిన మహ్మద్ షబీర్ అలియాస్ షబీర్ బాబా 'సుల్తాన్' చిత్రం పూర్తయిన తర్వాత నటుడు సల్మాన్‌ఖాన్ తనకు రూ.20 కోట్లు రాయల్టీ చెల్లిస్తాననిహామీ ఇచ్చి మోసం చేశారని ఆరోపిస్తూ ఈ నెల 8న చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారించిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈనెల 26కు వాయిదా వేసింది.
షబీర్ తన జీవిత కథను రాసి 2010 సంవత్సరంలో ముంబయిలో సల్మాన్‌కు ఇవ్వగా, సల్మాన్ ఈ చిత్రం పూర్తయిన తర్వాత షబీర్ బాబాకు రూ.20 కోట్లు చెల్లిస్తానని ప్రమాణం చేశారని షబీర్ తరఫు న్యాయవాది సుధీర్‌కుమార్ ఓజా వాదించారు.
తాజా వార్తలు
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు







