25 ఏళ్ల తర్వాత మళ్లీ సమ్మర్ లో హజ్..!!
- June 09, 2025
మీనా: ఈ సమ్మర్ హజ్ సీజన్ ముగిసింది. మళ్లీ 25 ఏళ్ల తర్వాత సమ్మర్ లో హజ్ సీజన్ వస్తుందని నేషనల్ సెంటర్ ఫర్ మెటియోరాలజీ (NCM) ప్రతినిధి హుస్సేన్ అల్-ఖహ్తానీ తెలిపారు. తదుపరి ఎనిమిది హజ్ సీజన్లు స్పింగ్, తరువాత ఎనిమిది వింటర్, తరువాత ఆటంలో క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో, సుమారు 25 సంవత్సరాల తర్వాత సమ్మర్ కు తిరిగి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ మార్పు లూనార్ క్యాలెండర్ సైకిల్ కారణంగా ఉంటుందని NCM ప్రతినిధి స్పష్టం చేశారు. ఇది యాత్రికులకు రాబోయే సంవత్సరాల్లో మరింత మితమైన వాతావరణ పరిస్థితులలో హజ్ ఆచారాలను నిర్వహించే అవకాశాన్ని అందిస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్‌లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







