హజ్ యాత్రికుల భద్రతపై కువైట్ స్పెషల్ ఫోకస్..!!

- June 10, 2025 , by Maagulf
హజ్ యాత్రికుల భద్రతపై కువైట్ స్పెషల్ ఫోకస్..!!

కువైట్: హజ్ ఆచారాలను నిర్వహించిన తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చే యాత్రికుల భద్రతకు సంబంధించిన ప్రణాళికలను కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాత్కాలిక అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ అలీ అల్-అద్వానీ సమీక్షించారు. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అల్-అద్వానీ తనిఖీలు చేశారు. ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు పత్ర్యేక చర్యలు తీసుకుంటున్నారు.  భద్రతా బృందాలు చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించారు. సిబ్బంది అంకితభావాన్ని కొనియాడారు. అల్-అద్వానీ అన్ని మంత్రిత్వ శాఖ సిబ్బందికి మొదటి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఫహద్ యూసుఫ్ సౌద్ అల్-సబా శుభాకాంక్షలను తెలియజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com