ఇరాన్ నుండి తన పౌరులను తరలిస్తున్న యూఏఈ..!!
- June 21, 2025
యూఏఈ: ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో యూఏఈ తమ పౌరులను తరలిస్తుంది. ఈ తరలింపు మిషన్ ఇరాన్‌లోని సంబంధిత అధికారుల సమన్వయంతో జరుగుతుందని తెలిపారు. మరోవైపు ఈ వివాదాన్ని ముగించడానికి సంబంధిత పార్టీలతో నిరంతరం దౌత్య సంభాషణలు, సంప్రదింపులను జరుపుతున్నట్లు యూఏఈ ప్రకటించింది.
యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఇటీవల ఇజ్రాయెల్ సైనిక దాడుల నేపథ్యంలో ఇరాన్, ఆ దేశ ప్రజలకు సంఘీభావం తెలిపారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరువురు నాయకులు ప్రాంతీయ శాంతి, భద్రతపై పెరుగుతున్న ఆందోళనపై చర్చించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: నర్సింగ్ కాలేజీల పై కొరడా
- శ్రీశైలంలో భారీ భద్రత మధ్య ప్రధాని మోదీ పర్యటన
- కరెంటు సరఫరా ప్రై’వేటు’!
- మద్యం కొనాలంటే..క్యుఆర్ కోడ్ తప్పనిసరి!
- బహ్రెయిన్ పర్యటనకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్..!!
- మక్కాలో కింగ్ సల్మాన్ గేట్ ప్రాజెక్టు ప్రారంభించిన క్రౌన్ ప్రిన్స్..!!
- యూఏఈలో స్కూళ్లకు నాలుగు రోజులపాటు దీపావళి సెలవులు..!!
- కార్నిచ్‌లో న్యూ రోడ్డు రెండు రోజులపాటు మూసివేత..!!
- కువైట్ లో ఇల్లీగల్ పార్కింగ్‌లపై కొరడా..!!
- ముసందంలో పర్యాటక సీజన్ కు సన్నాహాలు..!!