కార్నిచ్‌లో న్యూ రోడ్డు రెండు రోజులపాటు మూసివేత..!!
- October 16, 2025
దోహా: అల్ కార్నిచ్ స్ట్రీట్‌లోని న్యూ రోడ్ ను రెండు రోజులపాటు పూర్తిగా మూసివేయనున్నట్లు ఖతార్ లోని పబ్లిక్ వర్క్స్ అథారిటీ ప్రకటించింది. ఈ వారాంతంలో అభివృద్ధి పనులను నిర్వహించడానికి వీలుగా అక్టోబర్ 16 రాత్రి 10 గంటల నుండి అక్టోబర్ 19 వ తేదీ ఉదయం 5 గంటల వరకు మూసివేత ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపింది.
నేషనల్ థియేటర్ ఇంటర్చేంజ్ నుండి గ్రాండ్ హమద్ ఇంటర్‌చేంజ్‌కు వెళ్లే రోడ్డును రెండు సైడ్లు మూసివేస్తారని పేర్కొంది. వాహనదారులు అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని సూచించారు.
తాజా వార్తలు
- మద్యం కొనాలంటే..క్యుఆర్ కోడ్ తప్పనిసరి!
- బహ్రెయిన్ పర్యటనకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్..!!
- మక్కాలో కింగ్ సల్మాన్ గేట్ ప్రాజెక్టు ప్రారంభించిన క్రౌన్ ప్రిన్స్..!!
- యూఏఈలో స్కూళ్లకు నాలుగు రోజులపాటు దీపావళి సెలవులు..!!
- కార్నిచ్‌లో న్యూ రోడ్డు రెండు రోజులపాటు మూసివేత..!!
- కువైట్ లో ఇల్లీగల్ పార్కింగ్‌లపై కొరడా..!!
- ముసందంలో పర్యాటక సీజన్ కు సన్నాహాలు..!!
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!