ఒమాన్ లో ఈద్ సందర్భంగా "సిక్ లీవ్"???
- July 14, 2015
రానున్న మంగళ, బుధవారాల్లో మీరెక్కడుంటారు... మీ ఆఫీస్ డెస్క్ దగ్గరా? లేదా ఒమాన్ లోని అనేక ఉద్యోగులలాగా 'సిక్' అవుతారా? ఇదేం ప్రశ్నా అనుకోకండి. ఈద్ సెలవుదినాల అనంతరం, పునరుజ్జీవ దినం జరుపుకోనున్న గురువారం మధ్యనున్న తేడాను చాలామంది ఉద్యోగులు తమ సిక్ లీవ్ తో కప్పెస్తున్నారు! ఆరోగ్య శాఖ వారి కధనం ప్రకారం, డాక్టర్లు ఇటువంటివారికి నకిలీ సర్టిఫికెట్లు జారీ చేయడాన్నించి తప్పించడానికి నియమాల్ని మరింత కఠినతరం చేసింది. అట్లాస్ హాస్పిటల్ లోని జనరల్ ప్రాక్టీషనర్ ఐన డా. మన్ను జైన్ జెస్సీమ్ - అనారోగ్య కారణంతో సిక్ లీవులను అడిగి ఇంజక్షన్ లు, మందులు తీసుకోవడానికి ఉపవాసం సాకుతో నిరాకరించిన వారు, తరువాత హాయిగా తిరుగాడుతున్నారని వాపోవడం కొసమెరుపు!
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతులపై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు







