కొత్త కస్టమర్ల పై 6 నెలలపాటు నిషేధం..Dh3.5 మిలియన్ల జరిమానా..!!
- June 26, 2025
యూఏఈ: యూఏఈలోని ఒక బ్యాంకు ఆర్థిక సంస్థలకు షరియా చట్టాలను ఉల్లంఘించినందుకు యూఏఈ సెంట్రల్ బ్యాంక్ (CBUAE) చర్యలు తీసుకున్నారు. ఆరు నెలల పాటు కొత్త కస్టమర్లను స్వీకరించడాన్ని నిషేధించారు. బ్యాంకుకు Dh3,502,214 జరిమానాను విధించింది. ఆర్థిక సంస్థలు, కార్యకలాపాల సంస్థలకు సంబంధించి 2018 నాటి డిక్రెటల్ ఫెడరల్ లా నంబర్ (14)లోని ఆర్టికల్ 137 కింద ఈ చర్యలు తీసుకున్నట్లు సెంట్రల్ బ్యాంక్ తన ఉత్తర్వుల్లో తెలిపింది.
తాజా వార్తలు
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్







