సెప్టెంబర్ చివర్లో నాగచైతన్య- సమంతల ఎంగేజ్‌మెంట్..
- July 14, 2016
నాగచైతన్య- సమంతల రొమాన్స్ దాదాపు ఓ కొలిక్కి వచ్చేసినట్టే! వీళ్ల మ్యారేజ్‌కి నాగ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేయడంతో, ఎంగేజ్‌మెంట్‌పై ఇరు ఫ్యామిలీలు ఫోకస్ పెట్టాయి. చైతూ తన 'ప్రేమమ్' మూవీ రిలీజ్ కాగానే ఇందుకు ఏర్పాట్లు చేయాలని కోరినట్టు తెలుస్తోంది.అటు సామ్ కూడా జనతా గ్యారేజ్ మూవీ షూటింగ్‌లన్నీ పూర్తి కాగానే నిశ్చితార్ధానికి రెడీ అవుతున్నట్లు, వచ్చే సెప్టెంబర్ చివర్లో ఈ శుభకార్యం జరగవచ్చునని సమాచారం. మ్యారేజ్ మాత్రం డిసెంబర్ చివర్లో జరగవచ్చుని చెబుతున్నారు. ఇప్పటికే సమంత తన సినిమాల జోరు తగ్గించుకుని, పుస్తకాలు చదవడం, కుకింగ్ లాంటి పనుల్లో బిజీ ఐనట్టు చెబుతున్నారు ఆమె క్లోజ్‌ఫ్రెండ్స్. ఆ తర్వాతే అఖిల్- శ్రియభూపాల్‌ల ఎంగేజ్‌మెంట్ జరిగే అవకాశాలున్నాయిన అన్నపూర్ణ స్టూడియో వర్గాలు చెబుతున్నమాట.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







