ఒమన్ లో విషాదం.. బస్సు బోల్తా.. డ్రైవర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- July 02, 2025
మస్కట్: ఇజ్కిలోని అల్-రుసైస్ ప్రాంతంలో జరిగిన విషాదకర బస్సు ప్రమాదంలో డ్రైవర్, ముగ్గురు పిల్లలు మృతి చెందగా, 12 మంది పిల్లలకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో అనేక మంది పిల్లలు ఉన్నారని రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. బలమైన వస్తువును ఢీకొని బస్సు బోల్తా పడిందని, దాంతోప్రమాద తీవ్రత పెరిగిందని పోలీసులు వెల్లడించారు. గాయపడ్డ పిల్లలకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు. కాగా, ప్రమాదం, గాయపడిన పిల్లల పరిస్థితికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- దక్షిణ సుర్రాలో సందర్శకులకు పార్కింగ్ ఏర్పాట్లు..!!
- ధోఫర్‌లో ఐదుగురు యెమెన్ జాతీయులు అరెస్టు..!!
- సరికొత్త కారును గెలుచుకున్న ప్రవాస కార్పెంటర్..!!
- బహ్రెయిన్‌లో ఆసియా మహిళ పై విచారణ ప్రారంభం..!!
- ప్రైవేట్ రంగంలో.5 మిలియన్ల సౌదీలు..!!
- ఖతార్ లో 2025 చివరి సూపర్‌మూన్..!!
- కామారెడ్డి బాలల సంబరాల్లో పాల్గొన్న NATS
- నిరుద్యోగులకు సీఎం రేవంత్ శుభవార్త
- టీ20 ప్రపంచకప్‌కి టీమిండియా జెర్సీ విడుదల
- హైదరాబాద్ నడిబొడ్డు నుంచి ఎక్స్‌ప్రెస్ వే..







