తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితరం కార్యక్రమం అభినందనీయం
- July 14, 2016
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం అభినందనీయమని ప్రముఖ కథానాయకుడు విక్టరీ వెంకటేష్ అన్నారు. భాగ్యనగరం పచ్చగా ఉండాలంటే ప్రతి వ్యక్తి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. గురువారం జూబ్లీహిల్స్‌లోని రామానాయుడు స్టూడియోలో 'రామానాయుడు ఫిల్మ్ స్కూల్' విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. మొక్కలతో తనకున్న అనుబంధాన్ని వెల్లడించారు. హరితహారంలో నటీనటులంతా పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. అభిమానులంతా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..







