విడుదలైన 'తొలిప్రేమలో' సినిమా పాటలు

- July 14, 2016 , by Maagulf

చంద్రన్‌, ఆనందిని జంటగా ప్రభుసాల్మన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'తొలిప్రేమలో'. తమటం శ్రీనివాస్‌గౌడ్‌, జయారపు రామకృష్ణ నిర్మాతలు. ఇమాన్‌ సంగీతం అందించారు. ప్రసాద్‌ ల్యాబ్స్‌లో జరిగిన ఈ చిత్ర ఆడియో విడుదల వేడుకకు ముఖ్యఅతిథిగా దర్శకుడు ఎన్‌.శంకర్‌ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రసన్నకుమార్‌, రామసత్యనారాయణ, మాధవీలత, సముద్ర పాల్గొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com