రియాద్లో దాడి కేసులో ముగ్గురు అరెస్ట్..!!
- July 09, 2025
రియాద్: సౌదీ అరేబియా రాజధాని రియాద్ నగరంలోని పబ్లిక్ ప్రదేశంలో అనేక మందిపై దాడి చేసిన ముగ్గురు వ్యక్తులను రియాద్ పోలీస్ డిపార్ట్మెంట్ పరిధిలోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ వింగ్ అరెస్టు చేసింది. నిందితులపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు అప్పగించినట్లు పబ్లిక్ సెక్యూరిటీ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- నీట్ పీజీ పరీక్ష తేదీ రిలీజ్
- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
- H-1B వీసాదారులకు షాక్..2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!
- ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన రెయిన్స్..!!
- అల్ ఖుద్రా సైక్లింగ్ ట్రాక్ ను మూసేసిన దుబాయ్..!!
- మిడిలీస్టు అంతరిక్ష సదస్సుకు ఒమన్ ఆతిథ్యం..!!
- కింగ్ ఫహద్ కాజ్వే వద్ద ఉచిత వై-ఫై..!!
- మెట్రోలింక్ అప్డేట్ ప్రకటించిన దోహా మెట్రో..!!
- కువైట్ లో ఇల్లిగల్ అల్కాహాల్ ఫ్యాక్టరీ ధ్వంసం..!!







