మస్కట్‌లో ఉచిత ఎలక్ట్రిక్ బస్సు ప్రయాణం..!!

- July 10, 2025 , by Maagulf
మస్కట్‌లో ఉచిత ఎలక్ట్రిక్ బస్సు ప్రయాణం..!!

మస్కట్: జూలై 10 నుండి జూలై 13వరకు రువి- మస్కట్ మధ్య మ్వాసలాట్ ఉచిత ఎలక్ట్రిక్ బస్సు ప్రయాణాలను అందిస్తోంది. రువి, ముత్రా, మస్కట్‌లను కలిపే రూట్ 4లో ప్రతిరోజూ మధ్యాహ్నం 2:30 నుండి రాత్రి 10:00 గంటల వరకు ప్రయాణీకులు ఈ ఉచిత సేవను పొందవచ్చని తెలిపారు. నివాసితులు, సందర్శకులు ఎటువంటి ఖర్చు లేకుండా సౌకర్యవంతమైన, పర్యావరణ అనుకూల ప్రయాణాన్ని అనుభవించడానికి ఇది వీలు కల్పిస్తుందని  మ్వాసలాట్ ప్రకటించింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com