‘జూనియర్’ ట్రైలర్ వచ్చేసింది..
- July 11, 2025
గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డిని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన సినిమా ‘జూనియర్’. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మాణంలో రాధా కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా జెనీలియా కీలక పాత్రలో నటిస్తుంది.
ఈ సినిమా ఎప్పుడో మొదలయిన పలు కారణాలతో సాగుతూ వస్తుంది. జూనియర్ సినిమా జులై 18న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసారు. మీరు కూడా జూనియర్ ట్రైలర్ చూసేయండి..
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







