కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!

- January 19, 2026 , by Maagulf
కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!

కువైట్: లులు హైపర్ మార్కెట్ కువైట్, ప్రత్యేక బ్రిటిష్ డెయిరీ ప్రమోషన్‌ ను ప్రారంభించింది. ఇందు కోసం UK వ్యవసాయం మరియు ఉద్యానవన అభివృద్ధి బోర్డు (AHDB) సహకారంతో బెస్ట్ బ్రిటన్ డెయిరీ రుచిని పరిచయం చేస్తోంది.

ఈ ప్రమోషన్ జనవరి 14న లులు హైపర్ మార్కెట్ ఖురైన్‌లో అధికారికంగా ప్రారంభమైంది. ఇది వారం రోజులపాటు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో బ్రిటిష్ ఎంబసీ కువైట్‌లోని డిప్యూటీ హెడ్ ఆఫ్ మిషన్ మిస్టర్ స్టూవర్ట్ సమ్మర్స్, లులు కువైట్ అధికారులు, AHDB మిడిల్ ఈస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com