చైతూ ఇక రకుల్ తో రొమాన్స్..
- July 14, 2016
నాగ్ తనయుడు నాగ చైతన్య తో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తీస్తున్న సినిమాలో హీరోయిన్ మారింది. ఇన్నాళ్ళూ ఈ ప్రాజెక్టులో సమంత హీరోయిన్ అనుకున్నారు. ఆమెను ఒప్పించడం కూడా జరిగిపోయింది. కానీ ఇప్పుడు సీన్ మారింది. చైతూ-సమ్మూ రిలేషన్ షిప్ గురించి రోజుకో వార్త వస్తుండడంతో సమంత ను తప్పించి ఆమె స్థానంలో రకుల్ ప్రీత్ సింగ్ ని సెలెక్ట్ చేసుకున్నారు.అంటే ఈ ప్రాజెక్టులో చైతూ ఇక రకుల్ తో రొమాన్స్ చేయబోతున్నాడన్న మాట. అటు- సమంత తన మూవీల జోరు తగ్గించుకుని ఇప్పటినుంచే హౌసింగ్ లైఫ్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. బుక్స్ చదువుతూ, కిచెన్ లో వంటా-వార్పూ పనులతో బిజీగా ఉంటోందని అంటున్నారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







