కన్నతల్లిని కసితీరా కత్తిపోట్లతో కడతేర్చిన కసాయి కొడుకు
- July 15, 2016
నవమాసాలు కడుపులో దాచుకొని కని పెంచిన కన్నకొడుకే ఆమె పాలిట మృత్యువు అవుతాడని బహుశా ఆ తల్లి ఆనాడు ఉహించలేదు...తల్లి కొడుకుల అపురూప బంధానికి మాయని మచ్చని మిగిల్చెడు... ఆ దుర్మార్గుడు... వివరాలలోకి వెళితే , సౌదీ అరేబియాలో 27 ఏళ్ల నరరూప రాక్షసుడు వంటగదిలో కత్తి తీసుకొని తన మాతృమూర్తిని అనేక సార్లు పొడిచి హతమార్చినట్లు స్థానిక వార్తాపత్రికలు గురువారం నివేదించాయి. తన 50 ఏళ్ల తల్లి తో ఒక తీవ్రమైన వాదనకు దిగి ఆగ్రహంతో ఉగిపొతూ, ఆ ఉన్మాది వంటగదిలో కత్తి తీసుకొని పొడవడంతో ఇరుగుపొరుగువారు నిర్ఘాంతపోయారు..వెంటనే సబక్ పడమర ఖ్లైస్ పట్టణంలో పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆమె శరీరంలోని వివిధ భాగాలలో ఆమె కుమారుడు కత్తితో పొడిచిన పోట్ల కారణంగా ఆ మహిళ అక్కడికక్కడే మరణించిందని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి







